Sunitha: సింగర్ సునీత గురించి సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నిత్యం బిజీగా ఉండే ఆమె మరోపక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.
Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గానం, మధురమైన ఆమె గాత్రం అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఇక గతేడాది సునీత, వీరపనేని రామ్ అనే బిజినెస్ మ్యాన్ ను రెండో వివాహం చేసుకున్న విషయం విదితమే. పెళ్లి తరువాత సునీత ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.