Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం సినీ ప్రేమికులు, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ మరియు ‘శశిరేఖ’ పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచి సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. మేకర్స్…