నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న రొమాంటిక్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకు ప్రేమ కథల మీద ఉన్న ప్రత్యేక నైపుణ్యం గురించి మనకు తెలిసిందే. ఆయన మునుపటి సినిమాల్లాగే, ఈ సినిమాకు రాహుల్ తన సున్నితమైన భావోద్వేగ టచ్, అందమైన కథన శైలితో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోబోతున్నాడు. గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ రావడంతో,…