Tollywood Producer Sushanth Reddy arrested in drugs case: 2017లో టాలీవుడ్ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసిన డ్రగ్స్ కేసు వ్యవహారం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా టాలీవుడ్ కి డ్రగ్స్ దందాతో ఉన్న లింకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక ఈమధ్యనే కేపీ చౌదరి అనే నిర్మాత డ్రగ్స్ దందాలో ఉన్నాడని తెలిసి అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు డ్రగ్స్ దందాలో మరో సినీ నిర్మాత ఉన్నట్టు పోలీసులు…