Case Filed on Tollywood Producer in Radisson Drugs Case: ఎక్కడ ఏ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు అయినా ఎక్కడో ఒక చోట టాలీవుడ్ లింక్ కలకలం రేపుతోంది. తాజాగా గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకులందరూ రాడిసన్ హోటల్‌లో ఘనంగా పార్టీ చేసుకున్నారని వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని తేల్చారు. పక్కా సమాచారంతో…