Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొత్త లుక్ అదిరిపోయింది. గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో వేదాంతాలు చెప్తున్న బండ్ల ఇటీవలే తిరుపతి వెళ్లి తలనీలాలు స్వామివారికి సమర్పించాడు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా బండ్ల.. నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీయడం లేదు.