Tollywood Producer: తెలుగులో పలు సినిమాలు నిర్మించి వివాదాస్పద నిర్మాతగా పేరు తెచ్చుకున్న బషీద్ అనే నిర్మాత అనూహ్యంగా ఒక బ్యాంకు ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. బషీద్ తెర వెనుక నుంచి వేసిన స్కెచ్ కి ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు పావులుగా మారారు. బషీద్ స్కెచ్ నమ్మి సొంత సంస్థకు 40 కోట్ల రూపాయల మేర కన్నం వేసినట్లు పోలీసులు తేల్చారు తెలంగాణలోని శంషాబాద్ తాలూకా ఇండస్ ఇండ్ బ్యాంకులో 40 కోట్ల రూపాయల డబ్బు…