Home
Tollywood News
Tollywood News News
-
Bandla Ganesh: ఇక గుడ్ బై.. నాకు ఎవరితో ఏ సంబంధం లేదు..
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ నిర్మాతగా హిట్ అందుకొని రాజకీయ నాయకుడిగా ఎదగాలి అన్న పట్టుదలతో బండ్లన్న రాజకీయాల్లోకి వచ్చాడు. -
Dj Tillu 2: డీజే టిల్లు 2 నుంచి అనుపమ అవుట్.. చైతన్య బ్యూటీ ఇన్..?
Dj Tillu 2: డీజే తిళ్ళు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ. ఇక ఈ స్టార్ స్టేటస్ తోనే క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేయడం మానేసి తనకు పేరుతెచ్చిపెట్టిన డీజే తిళ్ళు 2 ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాకు తానే మాటలు అందిస్తున్నాడు. -
Karthikeya: కార్తికేయ ‘బెదురులంక 2012’ ప్రీ-లుక్ రిలీజ్
Karthikeya: లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. ఇటీవల సినిమా కాన్సెప్ట్, టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ప్రీ-లుక్ ని విడుదల చేశారు. -
Srujana: సృజనా తిన్నావారా.. వదిలేస్తున్నావా ఆడియో గుర్తుందా.. ఆ సృజన ఈ అమ్మాయే
Srujana: సృజనా తిన్నావారా .. వదిలేస్తున్నావా.. ఎంత నమ్మాను నేను.. నన్ను మోసం చేయాలనీ ఎలా అనిపించిందే అంటూ ఒక ప్రేమికుడు తన ప్రియురాలితో ఫోన్ మాట్లాడిన ఆడియో లీక్ అయ్యి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Kalpika Ganesh: మొన్న వారిని ఎదిరించింది.. నేడు ఆసుపత్రి బెడ్ పై ఇలా
Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అంతకుముందు స్టార్ కమెడియన్ అభినవ్ గోమటం తనను అవమానించాడంటూ చెప్పుకొచ్చి హల్చల్ చేసింది. -
Vijay Devarakonda: ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ తగులుకున్నార్రా..
Vijay Devarakonda: లైగర్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ ను ఏ రేంజ్ లో దెబ్బతీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆశలు, ఎన్నో కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు విజయ్. అలా ఆగిపోతే విజయ్ ఎలా వుంటాడు.. -
Megastar Chiranjeevi: రాజకీయాలపై చిరు దాటవేత.. వదిలేయండి సర్
Megastar Chiranjeevi: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిరంజీవి అత్యంత గౌరవప్రదమైన అవార్డును అందుకున్నారు. కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, మురుగన్ చేతుల మీదుగా ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది. -
Paruchuri Venkateswara Rao: దేవుడా.. గుర్తుపట్టలేని స్థితిలో పరుచూరి..
Paruchuri Venkateswara Rao: టాలీవుడ్ లో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్.. మాస్ కథలకు కేరాఫ్ అడ్రెస్స్. వారు రాసిన కథలు ఎన్నో టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిపోయాయి. -
NITHIIN32: స్మగ్లర్ గా నితిన్.. మారేడుమిల్లి అడవుల్లో ?
NITHIIN32: మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కు నిరాశే మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. -
Prabhas: ఉప్పలపాటి ఇంటి కోడలిగా అయ్యే లక్షణాలు ఆమెలో ఉన్నాయా..?
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. దానంలో కర్ణుడు.. రూపంలో బాహుబలుడు.. అభిమానుల గుండెల్లో దేవుడు. అలాంటి రాజుకు ఎలాంటి రాణి వస్తుంది అనేది ఎన్నోఏళ్లుగా అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు అని వార్తలు గుప్పుమంటున్నాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!