మహిళ..నిరంతరం పని చేస్తూనే ఉంటుంది.. తల్లిగా, భార్యగా, కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూనే అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది. ఇక పోలీస్ ఉద్యోగం అంటే కేసులు, క్రైమ్ లు.. రోజూ డ్యూటీ.. కనీసం వారికి బయటికి వెళ్లే సమయం కూడా ఉండదు. దీంతో ఒక్కరోజు ఆ మహిళా సిబ్బందికి ఆనందాన్ని అందించడానికి ప్లాన్ చేశారు హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి జీవీకే మాల్లో ఈ…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇక్కడే ఒక ఇల్లు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకనుంచి ఇక్కడే ఉండనున్నదట. క్రాక్ చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకునన్ వరలక్ష్మీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. ఇక ఒక పక్క కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంటే టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుతుంది. అయితే సడెన్ గా అమ్మడు చెన్నై…
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి తెగ కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఇక దీనికునే విభిన్నమైన కథలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ లో అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో ఛత్రివాలి ఒకటి.. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపిస్తుంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.. మొదటిసారి ఈ పాత్ర చేస్తున్నప్పుడు అందరు ఇలాంటి పాత్ర చేయడానికి…
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. మహిళ చేసే త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. పలువురు ప్రముఖులు సైతం వారి జీవితాల్లో అండగా నిలిచినా మహిళలకు ఉమెన్స్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో హాట్ యాంకర్ అనసూయ ఉమెన్స్ డే రోజున నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. మహిళా దినోత్సవం రోజున ట్రోలర్స్ కి గట్టి షాక్ ఇస్తూ ట్వీట్ చేసింది. ” ఓ…
చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్లు ఒకరి తరువాత ఒకరు విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ లను ఇస్తున్నారు. మొన్నటికి మొన్న సమంత.. ఇటీవల ధనుష్ విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ బాలా తన భార్యతో లీగల్ గా విడిపోయారు. ఇటీవలే ఆయనకు ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 17 ఏళ్ల క్రితం ముత్తు మలర్ తో బాలా వివాహం జరిగింది. వీరికి ఒక పాప.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఎప్పుడు మాట్లాడడు.. ఎవరితోను గొడవలు పెట్టుకోడు.. అందుకే టాలీవుడ్ డార్లింగ్ అయ్యాడు ప్రభాస్. అలంటి ఈ హీరోతో బుట్టబొమ్మ పూజా హెగ్డే కి గొడవలు అయ్యాయి అనేది అప్పట్లో సంచలనం సృష్టించిన వార్త. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ ఇంకో వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనలలో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో…
తెలుగునాట ‘రాముడు’ అనగానే గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న యన్.టి.రామారావే! ఇక ‘రాముడు’ టైటిల్స్ లో రూపొందిన అనేక చిత్రాలలోనూ యన్టీఆర్ నటించి అలరించారు. అరవై ఏళ్ళ క్రితం రామారావు అభినయంతో అలరించిన ‘టైగర్ రాముడు’ ఆ కోవకు చెందినదే! జనబాహుళ్యంలో ఉన్న కథలకు సినిమా నగిషీలు చెక్కి చిత్రాలను రూపొందించడం రచయితలకు పరిపాటే! మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతను గుర్తు చేస్తూంది చిత్రం. అలాగే కన్నబిడ్డలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న…
ప్రస్తుతం టాలీవుడ్ అంతా బాలీవుడ్ భామలపై పడింది. స్టార్ హీరోల సినిమాలన్ని పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా.. హీరోయిన్ ని కూడా అదే రేంజ్ లో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ కలవరిస్తున్న పేరు అలియా భట్.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెల్సిందే. అమ్మడి రేంజ్ కూడా అక్కడ మాములుగా లేదు. ఇక ఇదే బజ్…
ఏపీ సినిమా టికెట్ రేట్స్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు సినిమా టికెట్ రేట్స్ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్ ని కలిసి చిత్ర పరిశ్రమలోని సమస్యలను వివరించి .. చిత్రపరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యకు పరిష్కారం అందించారు. ఇక తాజగా చిరు, సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. సరికొత్త జీవోను అమలు చేసినందుకు ట్విట్టర్ ద్వారా జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. “తెలుగు…