Home
Tollywood News
Tollywood News News
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్తో నిధి అగర్వాల్
గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో సరికొత్త మైథాలజీ థ్రిల్లర్ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ‘వరాహ్ ఫిల్మ్స్’ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ను సునీత్ పడోల్కర్ నిర్మిస్తుండగా, ‘తంత్ర’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పీ. అశోక్, పీ. రేణుక కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. హీరోయిన్ నిధి… -
Shrasti Verma : బీజేపీలో చేరిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ (Shrasti Verma) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, సిద్ధాంతాలకు ఆకర్షితురాలై ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP) కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా వెల్లడిస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. “బీజేపీ కుటుంబంలో అధికారికంగా చేరడం నాకు ఎంతో ప్రత్యేకమైన మరియు భావోద్వేగ క్షణం. ప్రధాని నరేంద్ర మోదీ గారి విజన్, లీడర్షిప్ను నేను ఎప్పుడూ ఆదర్శంగా తీసుకుంటాను.… -
Aghadha Shravan Reddy: ‘అగధ’తో ఆకట్టుకున్న శ్రవణ్ రెడ్డి!
టాలీవుడ్లో రెగ్యులర్గా వచ్చే హర్రర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన మిస్టిక్ అండ్ సూపర్నేచురల్ అట్మాస్ఫియరిక్ థ్రిల్లర్ ‘అగధ’. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రవణ్ రెడ్డి తన క్యారెక్టర్లోని వేరియేషన్స్తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నాడు. నిజానికి అగధను కేవలం ఒక సాధారణ హర్రర్ సినిమాగా పరిగణించలేం. దెయ్యాలు, రెగ్యులర్ జంప్ స్కేర్స్ కాకుండా.. పూర్తిగా మిస్టిసిజం, సూపర్నేచురల్ అంశాలతో ఈ కథను అల్లారు. భయపెట్టడం కంటే కూడా, వాతావరణం ద్వారా ప్రేక్షకుడికి నిరంతర ఉత్కంఠను కలిగించే… -
RAPO 23 : రామ్ పోతినేని డెడికేషన్: డైరెక్షన్ చేస్తూనే 24 గంటల ఏకధాటి షూటింగ్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23 గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. పాండిచ్చేరిలో జరిగిన తాజా షెడ్యూల్లో రామ్ పోతినేని చూపించిన డెడికేషన్ చిత్ర యూనిట్తో పాటు అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ షెడ్యూల్లో రామ్ పోతినేని నటనతో పాటు దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఏకధాటిగా ఏకంగా 24 గంటల పాటు షూటింగ్ను పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. ఒక… -
Korean Kanakaraju: సైలెంటుగా 50 కోట్లు కొట్టిన కొరియన్ కనకరాజు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్స్టాప్ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ (#KOKA) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో థియేటర్లలో దూసుకుపోతోంది. ₹12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ చిత్రం, కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹50.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్… -
Ameer Log: ఆర్కిటెక్ట్ నుంచి డైరెక్టర్.. కీరవాణి పాడిన పాట హైలైట్!
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో తెరకెక్కిన సరికొత్త నేటివిటీ చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఆగస్ట్ 21న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో… -
2K Lovers: తెలంగాణ బ్యాక్డ్రాప్లో మరో సినిమా
ఈమధ్య కాలంలో తెలంగాణా నేపధ్యంలో సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే మరో సినిమా కూడా ప్రారంభమైంది. ఎం బి ప్రొడక్షన్ హౌస్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘2కె లవర్స్’ (Soul of Love). బిచ్చు నాయక్ నిర్మాణంలో, రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఆదివారం దైవ సన్నిధానంలో ఘనంగా జరిగాయి. మోహిత్, శృతి శంకర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రసూల్… -
Ameer Log: హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలతో ‘అమీర్ లోగ్’!
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ ద్వారా ఈ మూవీ ఆగస్ట్ 21న థియేటర్లలో గ్రాండ్గా విడుదలవుతోంది.… -
The Red Bag: ఆగస్ట్ 21న ‘ది రెడ్ బ్యాగ్’ రిలీజ్
మెమరీ మేకర్స్ బ్యానర్పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, రవి కుమార్ సీరపు దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన ప్రముఖ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR INOX Pictures) ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 21న… -
Meghamsh Srihari: నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
దివంగత లెజెండరీ నటుడు, ‘రియల్ స్టార్’ శ్రీహరి 62వ జయంతి వేడుకలను బాచుపల్లిలోని మండపం వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు హీరో మేఘాంశ్ శ్రీహరి, శశాంక్ శ్రీహరిలు ఆయన స్మారకానికి ఘన నివాళులు అర్పించారు. ఇదే ప్రాంగణంలో శ్రీహరి కుమార్తె స్వర్గీయ అక్షర స్మారక స్థలం కూడా ఉండటంతో కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు. హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ “ఈరోజు నాన్నగారి 62వ జయంతి. ఆయన…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!