Home
Tollywood News 2026
Tollywood News 2026 News
-
NTRNeel : డ్రాగన్’లో ధురంధర్’ నటుడు కీలక పాత్ర
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా తాజాగా చిత్ర యూనిట్ నుండి క్రేజీ అప్‌డేట్ వస్తోంది. ఇటీవల వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ బద్దలు కొడుతున్న ‘ధురంధర్’ చిత్రంలో తన నటనతో మెప్పించిన బిమల్ ఒబెరాయ్ ఇప్పుడు డ్రాగన్ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారు. Also Read : Stamina Health Tips : శృంగారంలో చెలరేగాలంటే… -
NTRNEEL : ఎన్టీఆర్ – నీల్.. గాల్లో గూస్బంప్స్?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న డ్రాగన్ చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఒక ఊహించని భారీ ఫైట్‌ను డిజైన్ చేశారట. గాల్లో… -
AA25 : ధురంధర్ హీరో కథతో ఐకాన్ స్టార్?
‘పుష్ప’ చిత్రంతో తన విశ్వరూపం చూపించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్‌కమింగ్ ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే కోలీవుడ్ అగ్ర దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్లతో భారీ చిత్రాలను లైన్లో పెట్టిన బన్నీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీ ఏప్రిల్ 8న బర్త్ డే గిఫ్ట్‌గా ఈ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఇక… -
Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేక రిస్క్‌గా మారుతుందా?
తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యాడు. స్ట్రాటజీ, మైండ్ గేమ్స్, డిసెప్షన్‌తో సాగిపోయే ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఈ షోతో తేజ కొత్త అవతార్‌లో కనిపించబోతున్నాడు. జాంబిరెడ్డి, హనుమాన్ మిరాయ్ తో హాట్రిక్ హిట్ అందుకున్న హీరోగా తేజ సజ్జా టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఈ సమయంలో రియాలిటీ షో హోస్టింగ్… -
JrNTR : ఎన్టీఆర్ డెడికేషన్.. 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్!
టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతోనే కాకుండా పాత్ర కోసం తను పడే కష్టంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. గతంలో ‘రాఖీ’ సినిమా కోసం బొద్దుగా కనిపించిన తారక్, ‘యమదొంగ’ సమయానికి స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే అంకితభావంతో తన 31వ చిత్రం NTRNeel కోసం మరోసారి స్టన్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో సిద్ధమవుతున్నారు. Also Read : NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్… -
Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’కి బాలయ్య సపోర్ట్..
నందమూరి బాలకృష్ణ అంటే కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, కొత్త ప్రయత్నాలను ప్రోత్సహించే ఒక పెద్ద దిక్కు. తాజాగా నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సరస్వతి’ సినిమా బృందం బాలకృష్ణను కలిసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు సినిమా విశేషాలను వివరించి, ఆయన ఆశీస్సులు అలాగే మద్దతును కోరింది. చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించిన బాలయ్య, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. Also Read : Vishnu… -
Manchu Vishnu:యుద్ధం మధ్యలో చిక్కుకున్న మంచు విష్ణు.. చిన్న కుమార్తె ఐరా భయంతో కన్నీళ్లు!
టాలీవుడ్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు.. ప్రస్తుతం దుబాయ్‌లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధ సెగలు దుబాయ్‌ను కూడా తాకడంతో, అక్కడ క్షిపణుల దాడులను ఆయన కళ్లారా చూశారు. తన కుటుంబం, ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ భయానక వాతావరణంలో చిక్కుకోవడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. Also Read : Renu Desai: నెటిజన్ల అసభ్య కామెంట్స్‌పై రేణూ దేశాయ్ నిప్పులు! కుటుంబంతో… -
NtrNeel : డ్రాగన్ లో షర్ట్‌లెస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ ఫైట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ అంటేనే ఒక రేంజ్‌లో ఉంటాయి. అయితే, ‘డ్రాగన్’ సినిమాలో అంతకు మించిన విధ్వంసాన్ని ప్లాన్ చేసాడట ప్రశాంత్ నీల్. ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశంలో ఎన్టీఆర్ షర్ట్‌లెస్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో లాగా కాకుండా కంప్లీట్లీ న్యూ స్టైల్ … -
Theater vs OTT : ఓటీటీ 8 వారాల నిబంధన అమలు సాధ్యమేనా? బాలీవుడ్ రూల్ ఇక్కడ వర్తిస్తుందా?
టాలీవుడ్ ఎగ్జిబిటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బుధవారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఏ సినిమా అయినా థియేటర్లో విడుదలైన 8 వారాల (56 రోజులు) తర్వాతే ఓటీటీలోకి రావాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. అయితే, ఇది వినడానికి బాగున్నా, క్షేత్రస్థాయిలో దీని అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. Also Read : Tollywood Actors : టాలీవుడ్ హీరోల పెళ్ళిలు ఎవరు ఏ వయసులో చేసుకున్నారో… -
Venky – Anil : అనిల్ రావిపూడి సినిమా ఫహద్ అవుట్.. తమిళ్ స్టార్ హీరో ఇన్
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఒక కీలకమైన ‘బావమరిది’ పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌ను తీసుకోవాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫహద్ కు కథ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. Also Read : Prabhas…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?