NTRNEEL : ఎన్టీఆర్ – నీల్.. గాల్లో గూస్‌బంప్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న డ్రాగన్ చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ తన మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ కోసం ఒక ఊహించని భారీ ఫైట్‌ను డిజైన్ చేశారట. గాల్లో ఎగురుతున్న ఫ్లైట్‌లో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సాగుతుందని ఇది ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : AA25 : ధురంధర్ హీరో కథతో ఐకాన్ స్టార్?
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
ఈ ఫైట్ కేవలం యాక్షన్ కోసమే కాకుండా సినిమాలో రాబోయే బిగ్గెస్ట్ ట్విస్ట్‌కు లీడ్‌గా ఉంటుందని తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలవనుందట. మామూలుగానే ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎలివేట్ చేయడంలో దిట్ట. అందులో.. ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మర్, మాస్ హీరోని ఇంకే రేంజ్‌లో చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్-నీల్ మాస్ తాండవానికి థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలంటే డార్క్ థీమ్, ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈసారి ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాను ఆయన సరికొత్త స్టైల్లో ప్రెజెంట్ చేయబోతున్నారట. ఈ చిత్రం పూర్తి కలర్‌ఫుల్ విజువల్స్‌తో, రిచ్ మేకింగ్‌తో ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం. అయితే, ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. డ్రాగన్ ఫస్ట్ లుక్ బయటికొచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే!
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..