JrNTR : ఎన్టీఆర్ డెడికేషన్.. 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతోనే కాకుండా పాత్ర కోసం తను పడే కష్టంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. గతంలో ‘రాఖీ’ సినిమా కోసం బొద్దుగా కనిపించిన తారక్, ‘యమదొంగ’ సమయానికి స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే అంకితభావంతో తన 31వ చిత్రం NTRNeel కోసం మరోసారి స్టన్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో సిద్ధమవుతున్నారు.
Also Read : NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం తారక్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కేవలం 7 వారాల వ్యవధిలోనే 10 కిలోల బరువుతగ్గాడట ఎన్టీఆర్. దీని కోసం ఆయన అత్యంత కఠినమైన క్రమశిక్షణను పాటిస్తున్నారు. ప్రతిరోజూ 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేయడంతో పాటు తన ఫిట్‌నెస్ ట్రైనర్ సూచనల మేరకు ఖచ్చితమైన డైట్ ఫాలో అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో తారక్ మేకోవర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ మరియు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్కు ఇంటెన్సిటీకి ఎన్టీఆర్ పవర్ యాడైతే థియేటర్లలో పూనకాలేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ సినిమాకు సంబందించిన గ్లిమ్స్ రిలీజ్ చేసే లోహ్చనలో ఉన్నారు మేకర్స్.
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు