Home
Tollywood News 2026
Tollywood News 2026 News
-
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?
Pawan Kalyan: సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న ‘సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు మంగళవారం అత్యవసరంగా కలుసుకున్నారు. స్థానిక షెల్టన్ హోటల్లో ఈ కీలక సమావేశం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు పలువురు అగ్ర నిర్మాతలు రాజమండ్రి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన వారిలో… -
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ‘పెద్ది’ ఒకటి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన గ్రాండ్ విజువల్స్‌తో, పవర్ఫుల్ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా, దానికి ఒకరోజు ముందుగానే అంటే జూన్ 3న ఓవర్సీస్, పలు ప్రాంతాల్లో భారీగా ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ డబ్బింగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్… -
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఫుల్ పీక్స్ లో ఉన్నారు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య తన తదుపరి చిత్రాలను కూడా లైన్లో పెడుతున్నారు. ఇందులో భాగంగా ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్నారు. ఈ క్రేజీ కాంబోపై… -
NTRNEEL : ఎన్టీఆర్ – ప్రశాంత్ సినిమా డైలాగ్ రైటర్ గా దేవాకట్టా
టాలీవుడ్లో పదునైన సంభాషణలు, లోతైన రాజకీయ విశ్లేషణలతో కూడిన కథలు రాయడంలో దర్శకుడు దేవా కట్టా శైలి ప్రత్యేకం. ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ రిపబ్లిక్ వంటి చిత్రాలతో తన రైటింగ్ పవర్ ఏంటో నిరూపించుకున్నారు. తాజాగా ఈ టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల ఫేవరెట్ ఛాయిస్‌గా మారారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా కోసం దేవా కట్టా రంగంలోకి దిగినట్లు సమాచారం. దేవా కట్టా… -
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమాకు టైం వచ్చేసింది!
మెగా పవర్ స్టార్త రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం RC17. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుండటం, పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో.. అనౌన్స్మెంట్తోనే ఆర్సీ 17 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా… -
Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
టాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ గాయత్రి గుప్తా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీపై విరుచుకుపడ్డారు. మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీకి ఉన్న అభిప్రాయాలను తప్పుబడుతూ ఆమె చేసిన ‘సావేజ్’ రిప్లై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒక సందర్భంలో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుంటే బాగుంటుందని, వెస్ట్రన్ డ్రెస్సుల కంటే అదే గౌరవప్రదమని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన గాయత్రి గుప్తా తనదైన… -
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో.. ప్రభాస్‌ను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడు సందీప్. దీంతో స్పిరిట్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. 2027 మార్చి 5న ఈ సినిమా రిలీజ్‌కు… -
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ అడ్వెంచర్ డ్రామాలో నటిస్తున్నారు. ‘వారణాసి’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం మహేష్‌ను గ్లోబల్ ఐకాన్‌గా మార్చడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ తదుపరి లైనప్ గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాజమౌళి తర్వాత మహేష్ బాబు సుదీర్ఘ గ్యాప్ తీసుకోకుండా, బ్యాక్-టు-బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు… -
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగర్జున కొత్త సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని కులుమనాలీ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఎమాషనల్ యాక్షన్ డ్రామాలో నాగ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. సీనియర్ నటి టబు ఈ… -
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
టాలీవుడ్ ‘చిట్టి’ ఫరియా అబ్దుల్లా తన మనసులో దాచుకున్న ఒక సీక్రెట్‌ను బయటపెట్టింది. సాధారణంగా హీరోయిన్లు తమ ఫేవరెట్ హీరోల గురించి చెబుతుంటారు, కానీ ఫరియా మాత్రం ఏకంగా తన ఇండస్ట్రీ ఎంట్రీకి ఒక హీరోనే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ హీరో మరెవరో కాదు.. మలయాళ కుర్రాడు, పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫరియా మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.. ‘నేను…
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!