మొత్తానికి యంగ్ హీరో రోషన్ కనకాల రెండో సినిమా ‘మోగ్లీ’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 13న విడుదల కానుంది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ముఖ్యంగా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కథలోని లోతును చూపించిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా…
ఈ వారం గట్టిగానే చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే అవి, రష్మిక మందన హీరోయిన్ సెంట్రిక్ సినిమా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన జటాధర. అలాగే మసూద ఫేమ్ తిరువీర్ నటిస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. వాస్తవానికి ఈ మూడు సినిమాలలో నలుగురికి ఈ శుక్రవారం చాలా కీలకం. రష్మిక: అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వస్తే, ముందుగా…
నవంబర్ ఏడో తారీఖున చిన్నా, చితకా సినిమాలు సహా కొన్ని పెద్ద సినిమాలు సైతం రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వాస్తవానికి నవంబర్ 7వ తేదీన అనూహ్యంగా చాలా సినిమాలు రిలీజ్‌కి రెడీ అవ్వడం గమనార్హం. ఈ నవంబర్ ఏడో తేదీన చెప్పుకోదగ్గ సినిమాలు అంటే రష్మిక హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ తో పాటు సుధీర్ బాబు హీరోగా నటించిన ‘జటాధర’ సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు కాకుండా తిరువీర్ హీరోగా నటించిన ‘ప్రీవింగ్…