Home
Tollywood Movie Updates 2026
Tollywood Movie Updates 2026 News
-
Janhvi Kapoor: జాన్వీ పెళ్లి వార్తలపై బోనీ కపూర్ సీరియస్..
బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియాల పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరు తిరుపతిలోనో లేదా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనో రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ పుకార్లన్నింటికీ తాజాగా ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఫుల్ స్టాప్ పెట్టారు. ‘అందులో అస్సలు నిజం లేదు’ అని ఆయన కుండబద్దలు కొట్టారు.. ‘ప్రస్తుతం జాన్వీ తన కెరీర్… -
Peddi: జూన్’కి ‘పెద్ది’ వాయిదా.. టీం అధికారిక ప్రకటన.!
Peddi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. ఇప్పటివరకు విడుదలైన ఈ గ్లింప్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీపై చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ రిలీజ్ కొంచెం ఆలస్యం కానుంది. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే షూట్… -
Naga Chaitanya : మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత బిజీ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్న చైతూ తాజాగా మరికొన్ని భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మరీ ముఖ్యంగా తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి మరోసారి వెండితెరను పంచుకోబోతున్నారనే వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. Also Read : TheyCallHimOG Part : పవర్ స్టార్ OG… -
Peddi: పెద్ది పరుగులు.. ఎందాకా?
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఇప్పుడు ఒకటే ప్రశ్న వేధిస్తోంది... 'పెద్ది' అనుకున్న సమయానికి వస్తుందా? లేక మళ్ళీ వాయిదా పడుతుందా? అనే. నిజానికి దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చుట్టూ ఇప్పుడు 'వాయిదా' గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాయిదా పడిన ఈ సినిమాను ఏప్రిల్ 30న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టిగా నిర్ణయించుకుంది కానీ, ఇటీవల… -
Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?
ప్రపంచ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ప్రస్తుతం దర్శక దిగ్గజం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ మరియు విడుదల విషయంలో రాజమౌళి.. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్‌ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి వారణాసి సినిమా ఒక్కటే… -
RC17 : చరణ్ – సుకుమార్ సినిమా నుండి దేవిశ్రీ అవుట్.. రంగంలోకి ధురంధర్ సెన్సేషన్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం ‘RC17’పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. ఎలాంటి అప్డేట్ వచ్చిన సరే సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఆర్సీ 17 మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఒక పెద్ద మార్పు జరగబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాలకు రాక్‌స్టార్… -
PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది‘. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా గ్లిమ్స్, సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. అయితే ఈ సాంగ్ లో చరణ్ సరసన ఎవరునటిస్తారోనని గత కొద్దీ రోజులుగా పలువురి పేర్లు హల్ చల్ చేశాయి. తాజా సమాచారం ప్రకారం… -
Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో ఒక్క సీన్లో కనిపించినా చాలని ఎంతో మంది నటీనటులు తపిస్తుంటారు. ఇదే క్రమంలో నటి హరితేజ, ‘దువ్వాడ జగన్నాథమ్’ (DJ) సినిమా షూటింగ్ సమయంలో బన్నీ పక్కన స్లిమ్‌గా కనిపించడం కోసం తాను పడ్డ కష్టాన్ని, ఆ తర్వాత ఎదురైన మధుర అనుభూతిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. Also Read : Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మోహన్ బాబు లుక్… -
Roshan Meka: బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీలతో ఛాంపియన్ హీరో!
Roshan Meka: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘క్లాస్’, ‘మాస్’ ఆడియన్స్‌ను మెప్పించగల యంగ్ హీరోల్లో రోషన్ మేఖా ఒకరు. ‘పెళ్ళిసందడి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, ఛాంపియన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచాడు. తాజాగా ఈ యంగ్ హీరో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సరికొత్త ప్రేమకథకు పచ్చజెండా ఊపినట్లు టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. READ ALSO: Andhra… -
Exclusive : నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శౌర్యువ్ సినిమా క్యాన్సిల్..
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్లో వచ్చిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో అద్భుతమైన ప్రేమ కథతో హాయ్ నాన్న ప్రేక్షకులను మెప్పించి భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ప్యారడైజ్ షూట్ ఫినిష్ అవగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్…
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!