Janhvi Kapoor: జాన్వీ పెళ్లి వార్తలపై బోనీ కపూర్ సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియాల పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరు తిరుపతిలోనో లేదా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనో రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ పుకార్లన్నింటికీ తాజాగా ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఫుల్ స్టాప్ పెట్టారు.
‘అందులో అస్సలు నిజం లేదు’ అని ఆయన కుండబద్దలు కొట్టారు.. ‘ప్రస్తుతం జాన్వీ తన కెరీర్ మీద చాలా సీరియస్‌గా ఉంది, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన ఆమెకు లేదు’ అని బోనీ కపూర్ స్పష్టం చేశారు. నిజానికి జాన్వీ-శిఖర్ మధ్య ప్రేమ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ, శిఖర్ తన పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని, కష్టాల్లో అతను తనకు అండగా నిలుస్తున్నాడని ఎమోషనల్ కూడా అయ్యింది. కపూర్ ఫ్యామిలీలో ఏ చిన్న పండగ జరిగినా శిఖర్ అక్కడ వాలిపోతుంటారు. కానీ బోనీ కపూర్ చెప్పనట్లుగానే.. ప్రస్తుతానికి జాన్వీ దృష్టి అంతా తన సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. అందుకే వ్యక్తిగత జీవితం కంటే వృత్తిపరమైన విజయాలకే ఆమె ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తోంది.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!