PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది‘. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా గ్లిమ్స్, సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. అయితే ఈ సాంగ్ లో చరణ్ సరసన ఎవరునటిస్తారోనని గత కొద్దీ రోజులుగా పలువురి పేర్లు హల్ చల్ చేశాయి. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో ‘స్పెషల్ సాంగ్’ చేయబోతున్నారట. రామ్ చరణ్‌తో కలిసి ఆమె వేయబోయే స్టెప్పులు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Also Read : Toxic : వాయిదా వేసి ధురంధర్ 2 దాడి నుండి తప్పించుకున్న ‘టాక్సిక్’
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
రష్మిక మందన్న ఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో ఆ ఛాన్స్ మృణాల్‌కు దక్కినట్లు సమాచారం. మృణాల్ అందం రామ్ చరణ్ డాన్స్ ఈ సాంగ్ కే హైలెట్ గా నిలుస్తాయట. మరోవైపు మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ టీజర్ మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ టీజర్‌కు ‘కుస్తీ’ అనే పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఈ టీజర్‌లో చరణ్ తన రగ్గడ్ లుక్ మరియు రెజ్లింగ్ విన్యాసాలతో అలరించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఏప్రిల్ మధ్య నాటికి మొత్తం పనులు పూర్తి చేసి ప్రమోషన్లతో హోరెత్తించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!