ఒకప్పుడు ఇండియన్ సినిమాలో సంచలనాత్మక దర్శకుడిగా పేరుగాంచిన శంకర్, ఇటీవల వరుస డిజాస్టర్‌లతో విమర్శలపాలవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ మరియు రామ్‌చరణ్‌తో రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ల ఆలస్యం, పెరిగిన బడ్జెట్ కారణంగా ఇప్పటికే నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా డిజాస్టర్‌లుగా మారితే, శంకర్ పనైపోయిందనే కామెంట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దర్శకుడు శంకర్.. మరో భారీ…
Vishal : హీరో విశాల్ ఇప్పుడు జోష్ మూడ్ లో ఉన్నాడు. ధన్సికతో ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే చెప్పాడు. మరో రెండు నెలల్లో అది కంప్లీట్ కాబోతోంది. ఆ వెంటనే విశాల్ పెళ్లి జరగబోతోంది. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత విశాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఇప్పటి వరకు ఒకలా ఉన్నాను. కానీ ఇక…