Home
Tollywood Heroines
Tollywood Heroines News
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ఒకప్పుడు హీరోయిన్ తల్లి పాత్ర చేస్తే ఇక గ్లామర్ హీరోయిన్ చాప్టర్ క్లోజ్ అనే టాక్ వచ్చేది. కానీ, ఇప్పుడు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, శ్రీనిధి శెట్టి లాంటి హీరోయిన్స్ ఆ భయాన్ని పక్కన పెట్టేసారా? క్యారెక్టర్ కు గుర్తింపు వస్తే ఓకే, కానీ మళ్ళీ గ్లామర్ హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయా? అదే క్రేజ్ కంటిన్యూ అవుతుందా? మీనాక్షి చౌదరి ‘లక్కీ భాస్కర్’ లో తల్లిగా కనిపించినా, ఆ తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో… -
Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
తెలుగు ఇండస్ట్రీలో ముంబై భామల హవా తగ్గింది. ఆ మధ్య కేరళ కుట్టీలు కొంతకాలం జోరు చూపించినా, ప్రస్తుతం సందడంతా కూడా కన్నడ భామలదే! సినిమాకు ఒక కన్నడ కస్తూరి పరిచయం అవుతుంది. టాలీవుడ్ నేలుతున్న శాండల్ వుడ్ బ్యూటీస్ ఎవరో ఒకసారి చూద్దాం. రష్మికలా స్టార్ ఇమేజ్ కోసం మరో కన్నడ భామ ఆషికా రంగనాథ్ ట్రై చేస్తోంది. తెలుగు డెబ్యూ మూవీ ‘అమిగోస్’ ఫ్లాప్ అయినా, ‘నా సామి రంగ’లో ఇంపార్టెంట్ రోల్ పోషించి… -
Preity Mukhundhan: ఫైట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న హీరోయిన్
కేవలం అందాల ఆరబోత, అబ్బురపరిచే అభినయంతోనే కాదు.. ఫైట్స్‌తో కూడా ఫ్యాన్డమ్ సంపాదించవచ్చు అని ప్రూవ్ చేసింది ‘బ్లాస్ట్’ భామ ‘ప్రీతి ముకుందన్’. అవును, ‘కన్నప్ప’ సినిమా వచ్చినప్పుడు తెలుగులో ఈ అమ్మడుకు ఉన్న ఫాలోయింగ్ వేరు.. ఇప్పుడు ‘బ్లాస్ట్’ సక్సెస్ తరువాత ఏర్పడిన ఫాలోయింగ్ వేరు. దీంతో ఈ కోలీవుడ్ కోమలికి సోషల్ మీడియాలో విపరీతంగా తెలుగు ఫాలోయర్స్ పెరగడమే కాదు, ఏకంగా తెలుగులో మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ ప్రాజెక్ట్స్‌లో సైతం ఈమెను హీరోయిన్గా… -
Rukmini : రష్మికలాగే.. రుక్మిణికి కూడా కన్నడిగుల విమర్శలు తప్పవా?
టాలీవుడ్లో కన్నడ హీరోయిన్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. రష్మిక మందన్న, శ్రీలీల లాంటి భామలు ఇక్కడ టాప్ స్టార్స్‌గా ఎదిగారు. అయితే, రష్మిక తన మాతృభాష కంటే తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్న కారణంతో కన్నడ ఆడియన్స్ ఆమెను తరచూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రుక్మిణి వసంత్ విషయంలో కూడా అదే తరహా చర్చ మొదలవ్వడం విశేషం. Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్’… -
Rukmini Vasanth : టాలీవుడ్లో జాన్వీ కపూర్‌కు రుక్మిణీ వసంత్ గట్టి పోటీ.. సుకుమార్ సినిమాలో ఛాన్స్ ఎవరికో?
టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల రేసు రసవత్తరంగా మారింది. భాషతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ ‘దేవర’తో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ‘దేవర’లో గ్లామర్‌కే పరిమితమైనా, రామ్ చరణ్ సినిమాతో తన నటనను నిరూపించుకోవాలని జాన్వీ ఆరాటపడుతోంది. అయితే, ఇప్పుడు జాన్వీ కి గట్టి పోటీనిస్తూ కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ రేసులోకి వచ్చింది. ఎన్టీఆర్ – ప్రశాంత్… -
Pooja-Sreeleela: కోలీవుడ్‌లో పూజా–శ్రీలీల కెరీర్‌కు గట్టి పరీక్ష..
ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ప్రతి సినిమా పరిక్షలాంటిదే. ఎందుకంటే కంటిన్యూగా రెండు ఫ్లాప్‌లు పడ్డయంటే దర్శకనిర్మాతలు వారిని పక్కప పెట్టేస్తారు. అదృష్టం.. ఫేమ్‌ని బటి అవకాశాలు వచ్చిన హిట్ దక్కకోతే మాత్రం కష్టం. ప్రజెంట్ ఇప్పుడు శ్రీ లీల, పూజా హెగ్డే అదే పరిస్థితిలో ఉన్నారు. టాలీవుడ్ గ్లామర్ డాల్స్ పూజా హెగ్డే, శ్రీలీలకు ప్రస్తుతం అవకాశాలకైతే కొదవ లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర సరైన… -
Mrunal Thakur : తెలుగు సినిమాకు ఎప్పుడు రుణపడి ఉంటా..
బుల్లితెర మీద చిన్న చిన్న సీరియల్స్ తీసి.. అలా అలా బాలీవుడ్ పలు చిత్రాలో సైడ్ క్యారెక్టర్లు చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది మృణాల్ ఠాకూర్. ప్రజంట్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్లో సమానంగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తెలుగులో ‘సీతారామం’ సినిమాలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఆ సినిమా ఆమె కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత… -
Krithi Shetty: కృతి శెట్టి కెరీర్‌కు.. దెబ్బ మీద దెబ్బ
‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి, ఆ తర్వాత వరుస చిత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, దురదృష్టవశాత్తూ అందులోనే వరుసగా వచ్చిన ఫ్లాపులు ఆమె కెరీర్ గ్రాఫ్‌ను దెబ్బతీశాయి. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు తగ్గడంతో, ఈ బ్యూటీ తమిళ సినిమాల వైపు దృష్టి సారించింది. కానీ, అక్కడ కూడా ఆమెకు ఇంకా సాలిడ్ బ్లాక్‌బస్టర్ దక్కలేదు. ముఖ్యంగా హీరో కార్తీతో కలిసి నటించిన ‘అన్నగారు వస్తారు’ చిత్రంపై కృతి శెట్టి… -
Komali Prasad : దాని కోసం లిప్ లాక్ ఇస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
Komali Prasad : ఈ మధ్య సినిమాల్లో లిప్ లాక్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎంతలా అంటే.. అది లేకుండా సినిమా కంప్లీట్ చేస్తే కుదరదు అన్నట్టు. ఈ లిప్ లాక్ గురించి మాట్లాడేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్స్ చేస్తారు. తాజాగా నటి కోమలి ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు లిప్ లాక్ ఎందుకు ఇచ్చావ్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే అని కబర్లు చెబుతున్నారు.… -
Tollywood Actress : ఆ ఇద్దరి భామల ముద్దుల కోరికను ఆ హీరో నెరవేరుస్తాడా?
మలయాళంలో రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన లోక మూవీలో దుల్కర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇందులో హీరోయిన్గా టాలీవుడ్ లో ఫెడౌట్ అయిన భామ కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకుని అదిరిపోయే హిట్ కొట్టాడు. తెలుగు మూవీ హలోతో వెండితెరకు పరిచయమైన కల్యాణి కొన్నేళ్లుగా తెలుగులో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్తలోక తో టాలీవుడ్ కు కమ్‌బ్యాక్ ఇచ్చింది. తెలుగులోను ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక…
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!