Home
Tollywood Gossip
Tollywood Gossip News
-
Samantha – Rashmika : ఫ్యాన్స్ తో ఆటలాడుతున్న రష్మిక, సమంత.. ఎందుకిలా..?
Samantha – Rashmika : సమంత రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందని ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. కానీ ఆమె దానిపై పెద్దగా స్పందించట్లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నారు. ఏదైనా ఉంటే చెప్పేయమని అంటున్నారు. కానీ సమంత నుంచి నో రెస్పాన్స్. కానీ రాజ్ నిడుమోరుతో తరచూకలిసి తిరుగుతోంది. చాలా క్లోజ్డ్ గా ఉన్న ఫొటోలను పోస్టులు చేస్తోంది. అతన్ని గట్టిగా హగ్ చేసుకున్న ఫొటోను కూడా నిన్న వదిలింది. కానీ… -
Samantha : మళ్లీ దొరికిపోయిన సమంత.. రాజ్ ఇంట్లో దీపావళి వేడుకలు
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో అటెన్షన్ ఏర్పడుతుంది. ఇక రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తిరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. కానీ సమంత మాత్రం వాటిపై స్పందించట్లేదు. మరీ ముఖ్యంగా చైతూ, శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత రాజ్ నిడుమోరుతో సమంత ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా… -
Tharun Bhaskar : రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. ఏదో జరుగుతోందిగా..
Tharun Bhaskar : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన తీసే సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయి. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తరుణ్ భాస్కర్ గత కొంత కాలంగా ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమెతో తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆమెతో దీపావళి వేడుక జరుపుకున్నాడు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో… -
Puri Jagannadh: చార్మితో రిలేషన్.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పూరి
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎంటర్టైనర్గా, డేరింగ్ అండ్ డాషింగ్ స్టైల్‌తో సినిమాలు తీసి ప్రేక్షకులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన కెరీర్లో అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి, ఎంతో మందిని స్టార్ హీరోలుగా మార్చారు. అయితే సినిమాల విషయం పక్కన పెడితే .. కొంత కాలంగా ఆయనకు నిర్మాత-నటి ఛార్మీ కౌర్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చాలా… -
Rashmika – Vijay Deverakonda : రష్మిక, విజయ్ ఏంటిది.. పెళ్లి విషయంలోనూ ఎందుకింత సస్పెన్స్..
Rashmika – Vijay Deverakonda : వారం రోజులుగా సోషల్ మీడియాను ఓ వార్త కుదిపేస్తోంది. రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ జరిగిందని.. ఫిబ్రవరిలో పెళ్లి అంటూ ఒకటే రూమర్లు. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఇదే వైరల్ అవుతోంది. చాలా మంది కన్ఫర్మ్ అన్నట్టే చెప్పేస్తున్నారు. కానీ ఈ జంట మాత్రం సైలెంట్ గా ఉంటుంది. తమకు అసలు ఎంగేజ్ మెంట్ అయిందో లేదో అనే విషయంపై కూడా క్లారిటీ… -
Naga Chaitanya : ఆ సినిమా తర్వాత నాగచైతన్యతో శోభిత గొడవ..
Naga Chaitanya : హీరో నాగచైతన్యకు శోభితకు ఓ సినిమా వల్ల గొడవ అయిందంట. ఈ విషయాన్ని తాజాగా ఈ హీరో బయట పెట్టాడు. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు నాగచైతన్య గెస్ట్ గా వచ్చాడు. ఇందులో నాగచైతన్య తన భార్య శోభితతో జరిగిన ఓ గొడవ గురించి బయట పెట్టాడు. తండేల్ సినిమా తర్వాత నాతో శోభిత మాట్లాడటలేదు. ఆ మూవీ విషయంలో గొడవ పడింది. ఎందుకంటే నేను శోభితను… -
Rithu Chowdary : ఎంతమందితో ఎఫైర్ పెట్టుకుందో.. రీతూపై గౌతమి ఆరోపణలు
Rithu Chowdary : బిగ్ బాస్ రీతూ చౌదరి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తన భర్త హీరో ధర్మతో రీతూ ఎఫైర్ పెట్టుకుందని గౌతమి సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాకుండా రీతూ, ధర్మ ఫ్లాట్ కు అర్ధరాత్రి వస్తున్న వీడియోలను సైతం లీక్ చేసింది. 2023 నుంచే వీరిద్దరి మధ్య ఎఫైర్ మొదలైందని సంచలన కామెంట్లు చేసింది. ఈ ఆరోపణలపై ధర్మ కూడా రియాక్ట్ అయ్యాడు. తనకు ఎలాంటి ఎఫైర్లు లేవని.. తన భార్య… -
Manchu Lakshmi : ఆ హీరో మాజీ భార్యకు కావాలనే ఛాన్సులు ఇవ్వట్లేదు..
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ చాలా గ్యాప్ తర్వాత దక్ష–ది డెడ్లీ కాన్సిపిరసీ’ అనే మూవీ చేసింది. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై మాట్లాడింది. ఆడవారికి అన్ని చోట్లా అడ్డంకులే క్రియేట్ అవుతున్నాయి. ఈ రకమైన బట్టలు వేసుకోవద్దు.. అలాంటి పనులు చేయొద్దంటూ రూల్స్ పెడుతున్నారు. సినిమా… -
Manchu Manoj : మనోజ్ ట్వీట్.. మంచు ఫ్యామిలీలో వివాదాలు ముగిసినట్టేనా..?
Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాలకు ముగింపు పలికినట్టేనా.. ఈ మధ్య ఎలాంటి గొడవలు పెద్దగా బయటకు కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భైరవం, కన్నప్ప సినిమాల నుంచే అంతా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నానా రచ్చ చేశారు. మోహన్ బాబు, విష్ణు కూడా వరుస స్టేట్ మెంట్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించట్లేదు. కన్నప్ప సినిమాను చూసి మరీ మనోజ్ విష్ణు నటనను మెచ్చుకున్నాడు.… -
Nagarjuna : జగపతిబాబును తన సినిమాలో వద్దన్న నాగార్జున.. ఎందుకంటే..?
Nagarjuna : కింగ్ నాగార్జున ఫుల్ జోష్ లో ఉన్నాడు. మొన్ననే కుబేరతో భారీ హిట్అందుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమాలో విలన్ గా ఇరగదీసి తనలోని నెగెటివ్ కోణాన్ని బయట పెట్టాడు. ఈ రెండు పాత్రలు బాగా హిట్ అయ్యాయి. దీంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు నాగార్జున. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు గెస్ట్ గా వచ్చాడు నాగ్. అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నాగవంశీతో…
తాజావార్తలు
-
WPL 2027 Schedule: డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి ముందుగానే క్రికెట్ పండగ!
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!