Puri Jagannadh: లైగర్ సినిమా తరువాత పూరి జగన్నాథ్ కొద్దిగా స్లో అయిన విషయం తెల్సిందే. వరుస వివాదాల మధ్య నలిగిపోయిన పూరి ఈ మధ్యనే కొద్దికొద్దిగా బయటకు వస్తున్నాడు. మళ్లీ అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. తనకు నచ్చిన విషయాలు, తన అనుభవాలను పూరి మ్యూజింగ్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు.