తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు మృతి చెంది రోజులు గడవక ముందే తెలుగు బుల్లితెర పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ టివి కెమెరా మాన్, ఎడిటర్, అవుట్ డోర్ యూనిట్ అధినేత పోతన వెంకట రమణ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ దాని నిమిత్తం చికిత్స పొందుతూ నిమ్స్ ఆస్పత్రిలో బుధవారం నాడు కనుమూశారు. గత కొద్ది కాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న…