టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్. వీరిద్దరి బంధం కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, ఒకరికొకరు గొప్ప స్నేహితులు.. సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాలి. నేడు నమ్రత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తన భార్యకు ఎంతో ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆయన రాసిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.…
Age Difference : ప్రేమ విషయంలో వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య. ఎందుకంటే ప్రేమలో వయో పరిమితి లేదా కుల వివక్ష ఉండదు. నిజమైన ప్రేమ అందరినీ జయిస్తుంది అని ఈ అద్భుతమైన జంటలు ప్రపంచానికి నిరూపించారు.
ఈ కాలంలో ప్రేమ కథలకు ఏ పేర్లు పెడుతున్నారో కానీ, ఒకప్పుడు సుఖాంత ప్రేమకథలను ‘పాతాళభైరవి' తోనూ, విషాదాంత ప్రేమకథలను ‘దేవదాసు‘ సినిమాతో్నూ పోల్చేవారు. తెలుగు చిత్రసీమలో అలా ప్రేమవ్యవహారాలు ఆ సినిమాలు వెలుగు చూడక ముందే చోటు చేసుకున్నాయి. దిగ్దర్శకుడు పి.పుల్లయ్య, నటి శాంతకుమారిని ప్రేమించి పెళ్ళాడారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, దర్శకుడు పి.రామకృష్ణను ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ దంపతులు భావి సినీజనానికి ఆదర్శంగానూ నిలిచారు. ఆ తరువాత తెలుగు సినిమా రంగంలో నటీనటులు…