టాలీవుడ్‌లో వరుసగా సెలబ్రేటీలు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న తరుణంలో, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరిణ్యను వివాహం చేసుకుని కొత్త జీవితం లోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల ఆశీర్వాదాల మధ్య నవంబర్ 27న అంటే నేడు అంగరంగ వైభవంగా వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. Also Read : Kantara…
అల్లు బ్రదర్స్‌లో ఒకడైన అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశాడు. తన సోషల్ మీడియా వేదికగా ఈరోజు తన తాత అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తాను 31వ తేదీ అక్టోబర్ నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ఇటీవల కన్నుమూసిన తన నాన్నమ్మ కనకరత్నం ఎప్పుడూ తాను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉండేదని అన్నారు. ఆమె ఇప్పుడు లేకపోయినా పైనుంచి తన…