‘పెళ్లిచూపులు’ చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’, ‘కీడా కోలా’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్… ‘అంతకుముందు ఆ తర్వాత’, ‘అమీతుమీ’, ‘అరవింద సమేత’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సొగసైన నటి ఈషా రెబ్బతో ప్రేమాయణం నడుపుతున్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి వైపు అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా…
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్‌పై సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూనే ఉంది. వీరు నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు వచ్చినా, వాటిని ఈ జంట అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో, రష్మిక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తెలివిగా స్పందించి, మళ్లీ వార్తల్లో నిలిచింది. సమంత పెళ్లి వ్యవహారం వార్తల్లో ఉన్న సమయంలోనే, రష్మిక, విజయ్ దేవరకొండల వివాహం గురించిన ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. నెటిజన్లు “రష్మిక, విజయ్ పెళ్లెప్పుడు?” అంటూ…
Allu Shirish : అల్లు శిరీష్ రీసెంట్ గానే తాను ప్రేమించిన నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే కదా. వీరిద్దరూ కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఆ విషయం బయటకు తెలియనివ్వలేదు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎలా మొదలైందో తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తెలిపాడు. నేడు వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా వారికి విషెస్ తెలిపాడు శిరీష్. 2023లో…
మెగాస్టార్ చిరంజీవి మరోసారి పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ స్టైల్‌కు తగ్గ పంచ్ డైలాగులు, వెంకీ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ మసాలా ఈ మూడు కలయికలో వచ్చే ఈ సినిమా 2025…
టాలీవుడ్‌లో అందమైన జంటగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి–వరుణ్ తేజ్‌ల ప్రేమకథ అందరికీ తెలిసిందే. మొదట స్నేహితులుగా మొదలైన ఈ జంట బంధం క్రమంగా ప్రేమగా మారి చివరికి జీవిత భాగస్వాములయ్యారు. ఇటలీలోని టస్కనీలో 2023 నవంబర్ 1న జరిగిన వారి డెస్టినేషన్ వెడ్డింగ్ సినిమాలా అద్భుతంగా సాగింది. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే చోట చేర్చిన ఆ వేడుకలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నిహారికలు తెగ ఎంజాయ్ చేశారు. వివాహం…
Varun Tej Wishes Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠికి 34వ బర్త్‌డే సందర్బంగా.. సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఇంస్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠిని ప్రస్తావిస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు బేబీ! నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా ఆనందం, శాంతిని తెచ్చావని.. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి జ్ఞాపకం నీతో మరింత అందంగా ఉంటుందని తెలిపారు. నిన్ను…