Tollywood Anchors: టైటిల్ చూడగానే.. ఎక్కడి నుంచి వస్తుంది.. సంపాదిస్తే వస్తుంది.. కష్టపడితే వస్తుంది అని చెప్పేయకండి. అందరు కష్టపడి సంపాదిస్తేనే డబ్బు వస్తుంది. కానీ, ఏడాదిలో నాలుగుసార్లు విదేశాల్లో వెకేషన్స్ కు వెళ్లేంత డబ్బ వస్తుందా..? అందులోనూ.. బుల్లితెరపై యాంకరింగ్ చేసే ముద్దుగుమ్మలకు.. అనేది కొంతమంది డౌట్.