Shraddha Das: సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్దా దాస్. ఈ సినిమా అమ్మడికి ఆశించిన విజయాన్ని అందివ్వలేకపోయినా.. మంచి అవకాశాలను అయితే అందించింది. హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాల్సిన ఈ చిన్నది.. సెకండ్ హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది.