Poorna Marriage Cancelled: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ సినిమాలతో పూర్ణ వెలుగులోకి వచ్చింది. రవిబాబు అవును సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అనంతరం సినిమాల్లో నటించినా విజయాలు దక్కకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది. గత ఏడాది వచ్చిన బాలయ్య అఖండ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న ఆమె పెళ్లికి సిద్ధమైంది.…