Brahmaji: సినీ నటుడు బ్రహ్మజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతూ నెటిజన్స్ తో దగ్గర ఉండే బ్రహ్మాజీకి ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది.