Laila : టాలీవుడ్ హీరోలలో ఒకరైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలలో చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ మధ్యనే ‘ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ‘ సినిమాలో ప్రేక్షకులకు ముందు వచ్చి మెప్పించాడు ఈ కుర్ర హీరో. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ రాగ.. కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి విజయాన్