Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో శ్రీ లీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహుగారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు.
Vadivelu: టాలీవుడ్ కు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఎలాగో.. కోలీవుడ్ కు వడివేలు అలా. స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన వడివేలు ఈ మధ్యనే మామన్నన్ అనే సినిమాలో సీరియస్ పాత్రలో నటించి ఆశ్చర్యపరిచాడు. దళిత ఎమ్మెల్యేగా వడివేలు నటనకు తమిళ్ వారే కాదు తెలుగువారు కూడా ఫిదా అయ్యారు.
Nayakudu: కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మామన్నన్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించాడు.