Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సౌత్ ఇండియాలో ఎప్పటికి మర్చిపోలేని సినిమాలను నిర్మించిన డైరెక్టర్ ఒకరు.. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టింది మరొకరు.. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని అంచలంచెలుగా పెంచుతున్న డైరెక్టర్ మరొకరు.. ఇలా ముగ్గురు గ్రేట్ టెక్నీషియన్స్ ఒకే వేదికపై కనిపిస్తే.. అభిమానుల కళ్లకు పండగే.. ప్రస్తుతం ఈ అద్భుతానికి తెరలేపిన వేదిక సీఐఐ దక్షిణ్ సౌతిండియా మీడియా అండ్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్. ఈ సమ్మిట్ ఆరంభ కార్యక్రమాల్లో దర్శక దిగ్గజం మణిరత్నం,…