నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag వినియోగదారులకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను తప్పనిసరి చేసింది. ప్రతి FASTag సరైన వాహనానికి అనుసంధానించబడిందని నిర్ధారించుకోవడానికి, ఏదైనా మోసం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, స్పష్టమైన ఫోటో (FASTagని చూపిస్తూ) అప్‌లోడ్ చేయాలి. ఇది టోల్ చెల్లింపులను పారదర్శకంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. డేటాబేస్‌ను అప్ డేట్ చేయడానికి,…
Toll Tax: జూలై 15 నుండి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు టోల్ చెల్లించాల్సి ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. పలు మీడియా నివేదికలు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేశాయి. అయితే, దీనిపై కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఊహాగానాలను గురువారం ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి నివేదికలు తప్పుదాడి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.
Toll Tax: టోల్ పన్నుకు సంబంధించి ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని తరువాత ప్రజలు ఆగి టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ సమాచారం ఇచ్చారు.
Toll Tax Hike: హైవేపై ప్రయాణిస్తు్న్న వాహనదారులకు పెద్ద షాక్. టోల్ టాక్స్ నిబంధనలలో ఇప్పుడు కొన్ని మార్పులు చేయనున్నట్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ బాదుడు మొదలైంది. పెరిగిన ఛార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచే టోల్ ప్లాజాల వద్ద అమలులోకి వచ్చాయి. ఏప్రిల్ 1వ తేదిన నుంచి టోల్ ఛార్జీలు భారీగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా వడ్డింపుల పర్వానికి తెరలేపాయి.. ఇప్పటికే ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే కాగా… ఓవైపు పెట్రో ధరల పెంపుతో సతమతం అవుతున్న వాహనదారులకు మరో దిమ్మ తిరిగే షాక్ తగులనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి టోల్ ట్యాక్స్ అనుసరిస్తూ భారత జాతీయ రహదారుల సంస్థ టోల్ ప్లాజాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. తేలికపాటి వాహనాల సింగిల్ జర్నీ కి టోల్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న…