హైవే మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. నవంబర్ 15 నుంచి ఈ టోల్ నియమం మారబోతోంది. మీరు ఈ తప్పు చేస్తే భారీగా నష్టపోతారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చే టోల్ ట్యాక్స్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పుడు, మీ వాహనంలో ఫాస్టాగ్ లేకపోతే లేదా అది పనిచేయకపోతే, మీరు టోల్ ప్లాజాలో భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, డిజిటల్ చెల్లింపులకు ప్రభుత్వం ఉపశమనం ప్రకటించింది. అంటే, ఆన్‌లైన్‌లో…