ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒక్కటి. ఇక గత ఏడాది ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గా మారిలోకి దిగ్గిన పంజాబ్ కింగ్స్ ప్పోయింట్ల పట్టికలో 6వ స్థానానికి పరిమితం అయ్యింది. దాంతో అదృష్టం మార్చుకో�