పసిడి ధరలు రోజు రోజుకు పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు ఉన్న ధరలు తర్వాత ఉండవు.. ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. అయితే, కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,970 గా ఉంది.…