కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకప్పుడు రీజనల్ మార్కెట్ గా కూడా గుర్తించే వారు కాదు. డబ్బింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలతో కన్నడ సినిమా కర్ణాటక ల్యాండ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. శివ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర, దర్శన్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా తక్కువ బడ్జెట్ లో తక్కువ క్వాలిటీ ఉండే సినిమాల