ఒక భాషలో ఒక సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే దాన్ని ఇంకో భాషలో రీమేక్ చేసి హిట్ కొట్టడానికి దర్శక నిర్మాతలు హీరోలు రెడీగా ఉంటారు. ఒటీటీ వచ్చి అన్ని భాషల కంటెంట్ అందరికీ అవైలబుల్ గా ఉంది, సో రీమేక్స్ కాస్త తగ్గుతాయి అనుకుంటే అలా ఏం లేదు. దేని బిజినెస్ దానిదే అన్నట్లు… స్టార్ హీరోలు కూడా హిట్ సినిమాలని రీమేక్ చేస్తున్నారు. చిరు, పవన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్…