SSMB 29 : స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ టైటిల్ అనౌన్స్ మెంట్ నవంబర్ 15న రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్ వేయిస్తున్నాడు జక్కన్న. అసలే సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తున్న పని అందరినీ షాక్ కు గురి…
‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి చిత్రాలతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మిల్టన్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలోని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తెలుగు…