Titan Celestor Smartwatch Price in India: ప్రముఖ వాచ్ కంపెనీ ‘టైటాన్’ స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌లో సత్తా చాటుతోంది. ఓవైపు తన సబ్ బ్రాండ్ ‘ఫాస్ట్‌ట్రాక్’ వాచ్‌లను తీసుకొస్తూనే.. మరోవైపు టైటాన్ పేరుతో కూడా స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేస్తోంది. తాజాగా అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ‘టైటాన్ సెలెస్టార్’ పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఇది వృత్తాకార అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. టైటాన్ సెలెస్టార్ ధర, ఫీచర్స్ వివరాలను ఓసారి తెలుసుకుందాం. టైటాన్ సెలెస్టర్ స్మార్ట్‌వాచ్ ధర…
Global Top100 : మలబార్ గోల్డ్ & డైమండ్స్, టైటాన్‌తో పాటు మరో నాలుగు భారతీయ ఆభరణాల కంపెనీలు ప్రపంచంలోని టాప్ 100 లగ్జరీ వస్తువుల తయారీ ప్రపంచ జాబితాలో చేర్చబడ్డాయి.
Titanic Submersible: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూసేందుకు ఐదుగురితో సముద్రంలోకి వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ విషాదకరంగా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ టైటాన్ చివరి భాగాలను యూఎస్ కోస్ట్ గార్డు వెలికితీసింది. టైటాన్‌కి సంబంధించి గతంలో కొన్ని భాగాలను ఉపరితలంపైకి
Titan Tragedy: అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడను చూసేందుకు టైటాన్ అనే సబ్ మెర్సిబుల్ సముద్రం లోపలికి వెళ్లి పేలిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సమయంలో టైటాన్ లో ఉన్న ఐదుగురు మరణించారు. ఈ వార్త ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఓ మహిళ జాక్ పాట్ కొట్టేసింది.. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా రూ.500 కోట్లు సంపాదించుకుంది.. ఆమె ఎవరో కాదు.. భారత స్టాక్ మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారు, దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా భార్య.
Titan: టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను చూపించేందుకు ఐదుగురిలో వెళ్లిన టైటాన్ సముద్రంలోనే పేలిపోయింది. తాజాగా టైటాన్ కు సంబంధించిన శిథిలాలను బయటకు తీసుకువచ్చారు. శిథిలాల్లో మానవ అవశేషాలను గుర్తించారు. ఈ ఘటనకు అంతా ‘ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్’ సంస్థను నిందిస్తున్నారు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని ఆరోపిస్తున్నారు.
Titan tragedy: టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అట్లాంటిక్ మహా సముద్రంలో 1912లో ముగినిపోయిన 1500 మంది మరణాలకు కారణమైన టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ ‘కాటస్ట్రోఫిక్ ఇంప్లోషన్’ అనే దృగ్విషయం కారణంగా పేలిపోయింది.
Titan: యావత్ ప్రపంచాన్ని ‘టైటాన్’ ప్రమాదం కలవరపరిచింది. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలు చూసేందుకు వెళ్తున్న క్రమంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ ప్రమాదానికి గురైంది.