ఇంట్లో నుంచి బయటకు వస్తే తిరిగి ఇంటికి చేరుతామా? లేదా? సందేహాలు చాలా మందికి వస్తాయి.. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉన్నా మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో తెలియదు.. ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలు జనాలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి.. తాజాగా ఘోర ప్రమాదం వెలుగు చూసింది.. 40 మంది ప్రయాణికులతో వెళ్తున�