TTD Ghee Adulteration Case : కలియుగ ప్రత్యక్షదైవం.. తిరుమల తిరుపి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. అయితే, ఈ కేసులో సంచలన విషయాలు సీబీఐ దర్యాప్తులో బయటకు వచ్చాయి.. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ నిర్వహించిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టంగా నిర్ధారించింది.…