తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు పై ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. గత పది రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో ప్రమాదం జరిగింది.. ఇలా వెంట వెంటనే ఇలాంటి ప్రమాదాలు జరగడం తో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.. మొన్న ఎలక్ట్రిక్ బస్సు లోయలో పడిన సంగతి తెలిసిందే.. అయితే ఆ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. కానీ గాయ్యాలయ్యాయి. అలాగే టెంపో వాహనం ప్రమాదానికి గురైంది.. మరో…