వైసీపీకి అత్యంత లాయల్ అని పేరున్న ఆ ఫ్యామిలీ… ఇప్పుడు షాకివ్వబోతోందా? ఫ్యాన్ కింది నుంచి పక్కకు జరిగిపోవాలని ఆ కుటుంబ పెద్ద డిసైడయ్యారా? నాడు ఏ పార్టీ అధ్యక్షుడినైతే ఓడించాడో… అదే పార్టీలోకి వెళ్ళే ప్లాన్‌లో ఉన్నారా? ఎవరా ఎక్స్ జెయింట్ కిల్లర్? ఏంటా జంపింగ్ స్టోరీ? గాజువాక నియోజకవర్గం రాజకీయాలు తొలి నుంచి భిన్నమే. ఇక్కడ వ్యక్తుల చరిష్మా, పార్టీల ఈక్వేషన్ల కంటే స్ధానికతకే ప్రాధాన్యత ఎక్కువ. మొదటి నుంచి తిప్పల, పల్లా ఫ్యామిలీలదే…