అక్టోబర్ 17న రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఇంట్రాడేలో 6.3 శాతం భారీ క్షీణత తర్వాత బుధవారం బంగారం ఔన్సుకు 2.9 శాతం తగ్గి.. 4,004 డాలర్లకు చేరుకుంది. ఇది 12 సంవత్సరాలలో అతిపెద్ద తగ్గుదల అనే చెప్పాలి. వెండి కూడా ఇంట్రాడేలో 7.1 శాతం పడిపోయింది కానీ.. తరువాత దాదాపు 2 శాతం కోలుకుని 47.6 డాలర్ల వద్ద ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆకస్మిక తగ్గుదల…