టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్.. రీసెంట్ గా సిద్దూ జొన్నలగడ్డ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ప్రాజెక్ట్ టిల్లు స్క్వేర్ తెరకెక్కుతుంది..ఇప్పటికే విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు టికెటే కొనకుండా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ…