టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ పేరు యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పాలి.. డిజే టిల్లు సినిమాతో గతంలో మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్.. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ వచ్చింది.. ఒకవైపు విమర్శలు వస్తున్న సినిమాకు సె
టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో గురువారం మీడియాతో ముచ్చటించిన సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.