Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసుకదా సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ. తాజాగా తన ఫ్యాన్స్ చాట్ చేశాడు. ఇందులో చాలా విషయాలపై స్పందించాడు సిద్దు. ఇందులో భాగంగానే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా.. తనకు రణ్ బీర్ కపూర్ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో తెలుగులో మీకు ఎవరూ ఫేవరెట్ హీరోలు…