Rohit Sharma Answers Is Tilak Varma To Play ICC ODI World Cup 2023: ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత్ ఫాన్స్ ఎక్కువగా చర్చిస్తున్నది హైదెరాబాదీ కుర్రాడు ‘తిలక్ వర్మ’ గురించే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున గత రెండు సీజన్స్ సత్తాచాటిన తిలక్.. టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేయడమే కాదు అద్భుత ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో…